జగన్ ప్రభుత్వం పై ప్రసంశల వర్షం కురిపించిన వైసిపీ ఎమ్మెల్యే కాసు మహేష్ || Oneindia Telugu

2019-07-13 267

YCP MLA Kasu Mahesh praised AP CM Jagan.Kasu Mahesh said Jagan was committed to the development of the Palnadu area.As part of the Palnadu development, the Medical College was set up in the area and allotted money in the budget Kasu Mahesh Thanked Jagan for providing the funds for Medical College
#APCMJagan
#Development
#Palnadu
#MLAKasuMahesh
#MedicalCollege
#budget
#funds
#ycp

వైసిపీ ఎమ్మెల్యే కాసు మహేష్ జగన్ ప్రభుత్వం పై ప్రసంశల వర్షం కురిపించాడు.పల్నాడు ప్రాంతం అభివృద్ధి కి జగన్ కట్టుబడి ఉన్నాడని తెలిపారు.పల్నాడు అభివృద్ధి లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు బడ్జెట్ లో నిధులు కేటాయించారన్నారు.అడిగిన వెంటనే నిధులు కేటాయించిన జగన్ కి వైసిపీ ఎమ్మెల్యే కాసు మహేష్,జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Videos similaires